Best Time Washing Clothes : మన ఇంట్లో పేరుకుపోయిన మురికి బట్టలను ఉతకడానికి ఆదివారం మంచి రోజు. చాలా మంది తమ బట్టలను వారంలోని ఇతర రోజుల్లో ఉతుకడం.. లాండ్రీ చేయడం చేస్తుంటారు. అయితే జ్యోతిష్యం ప్రకారం బట్టలు ఎప్పుడు ఏ సమయంలో ఉతకాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
సరైన సమయంలో బట్టలు ఉతకడం మన జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాస్తు నిపుణలు పేర్కొంటున్నారు. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం పని చేస్తే, మీరు ప్రపంచంలో ఆనందం మరియు శాంతిని పొందుతారు.
రాత్రిపూట బట్టలు ఉతకడం మంచిది కాదని వాస్తు సలహాదారులు చెబుతున్నారు. బట్టలు ఎప్పుడూ ఎండలో ఉతకాలి మరియు ఎండలో ఆరబెట్టాలి. సూర్యకాంతి దుస్తులు నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ దుస్తులు ధరిస్తే సూర్యుని శక్తి, సానుకూలత మనపై ప్రభావం చూపుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం రాత్రిపూట బట్టలు ఉతికి బయట ఆరబెట్టినప్పుడు మన బట్టల్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ నెగెటివ్ ఎనర్జీ మనకు ఏ విధంగానూ లాభదాయకం కాదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read more : పుట్టినతేది బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా?
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.