Weekly Horoscopes 5th February to 11th February : ఫిబ్రవరి 5 తేది నుంచి ఫిబ్రవరి 11 వరకు 12 రాశులకు సంబంధించిన జాతక ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.
మేష రాశి (Aries Weekly Horoscopes) : కీలక అంశాలపై కొత్త ప్రతిపాదనలతో ముందుకెళుతారు. శ్రేయోభిలాషులు మీకు మరింత విధేయులుగా మారుతారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆలోచనలు అమలు చేసేందుకు ముందుకెళుతారు. పాత మిత్రుల సమాచారం తెలుసుకుంటారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతారు. ఆశించిన స్థాయిలో డబ్బు అందుతుంది. కుటుంబం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. దంపతులు మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు కోరుకున్న మార్పులు దక్కుతాయి. అత్యున్నత స్థాయి వారి ప్రశంసలు పొందుతాయి. వ్యాపారవేత్తలు, కళాకారులకు ఆశాజనకం. స్త్రీలకు మానసిక ప్రశాంతత. సుబ్రహ్మణ్యేశ్వరుడి స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
వృషభ రాశి (Taurus Weekly Horoscopes) : కొద్దికొద్దిగా పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అనుకూల సమయం. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. కొంత డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో అందరు మీమల్ని ప్రేమిస్తారు. తోబుట్టువులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. పనిలో ఉన్నతాధికారులకు మరింత బాధ్యతను మీపై పెడుతారు. మీ ప్రతిభతో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారులకు, కళాకారులకు అనుకూలం. మహిళలు ఉల్లాసంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం ఉత్తమం.
మిథున రాశి (Gemini Weekly Horoscopes) : అనుకున్న కార్యక్రమాలు సమస్యలు లేకుండా సాగుతాయి. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మీరు అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివిధ మార్గాల్లో ధనం సమకూరుతుంది. కుటుంబ సభ్యులు ఎంతో సహకరిస్తారు. బంధువులతో ఎక్కువ సమయం గడుపుతారు. కంపెనీలలో ఆశించిన లాభాలు వస్తాయి. కొత్త భాగస్వాములు చేరుతారు. పనిలో మరింత గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలు శాంతిని పొందుతారు. ఆదిత్య హృదయం పఠించడం శ్రేయస్కరం.
కర్కాటక రాశి (Cancer Weekly Horoscopes) : ముఖ్యమైన కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. స్నేహితులు మీ ప్రతిపాదనను అంగీకరిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది. కొత్త వ్యక్తులను పరిచయం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కార్లు, నగలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలు చేస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు బాధిస్తాయి. మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి వస్తుంది. ఉద్యోగ నిర్వహణలో సమస్యలను పరిష్కరించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు అవార్డు దక్కే ఛాన్స్ ఉంది. మహిళలు మనశ్శాంతి. ఆంజనేయ స్వామి దండకం పఠించడం శ్రేయస్కరం.
కన్య రాశి (Virgo Weekly Horoscopes) : పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటలకు మరింత విలువ పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. మీ సామర్థ్యం మీ బంధువులు మెచ్చుకునేలా చేస్తుంది. పెద్దల సలహాలు పాటిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం. ఉద్యోగులకు గుర్తింపు దక్కుతుంది. వ్యాపారస్తులు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు ఆస్తి లాభం. శ్రీ మహా విష్ణును ధ్యానించడం మంచిది.
తులారాశి (Libra Weekly Horoscopes) : అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రులతో అనుకోని గొడవలు. కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. అప్పుల బాధలు తప్పవు. రావలసిన ధనం అందక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల సలహా మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపార విస్తరణ ప్రతిపాదనలను సమీక్షించుకుంటారు. భాగస్వాములతో చర్చలు కొలిక్కి రావు. ఉద్యోగులు తమ విధుల నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పై అధికారుల ఆదేశాల పట్ల శ్రద్ధ వహించండి. రాజకీయ, కళా రంగాలవారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. స్త్రీలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscopes) : కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త కార్యక్రమాలు చేపడుతారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అన్ని సమస్యల నుండి బయట పడుతారు. డబ్బు సకాలంలో అందుతుంది. బంధువులు మీపై ఎక్కువ ప్రేమ చూపుతారు. వివాహ ప్రయత్నం సఫలమవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొత్త భాగస్వామి చేరుతారు. విస్తరణకు ఆటంకాలు తొలగిపోతాయి. పదోన్నతి లభిస్తుంది. రాజకీయ, కళా రంగాల వారికి ఉత్సాహంగా గడుస్తుంది. స్త్రీలకు ఇంట్లో సమస్యలు తీరుతాయి. నృసింహ స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
ధనస్సు రాశి (Sagittarius Weekly Horoscopes) : అనుకున్న కార్యక్రమాలు నిదానంగా అమలవుతాయి. ఆలోచనల అమలుకు ఆటంకాలు తొలగిపోతాయి. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులవుతారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు మిమ్నల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు. కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. పెట్టుబడులు చేతికి అందుతాయి. ఉద్యోగంలో కొత్త మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి కొత్త ఉత్సాహం. మహిళలకు అద్భుతమైన సమాచారం అందుతుంది. దుర్గా స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
మకర రాశి (Capricorn Weekly Horoscopes) : అనుకున్న కార్యక్రమాలు నిదానంగా అమలవుతాయి. ఆలోచనల అమలుకు ఆటంకాలు తొలగిపోతాయి. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులవుతారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు మిమ్నల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు. కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. పెట్టుబడులు చేతికి అందుతాయి. ఉద్యోగంలో కొత్త మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి కొత్త ఉత్సాహం. మహిళలకు అద్భుతమైన సమాచారం అందుతుంది. దుర్గా స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
కుంభరాశి (Aquarius Weekly Horoscopes) : కొన్ని విషయాలు మిమ్నల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కరించబడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. అప్పులు తీరిపోయాయి. కుటుంబ సభ్యులు మీపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. తోబుట్టువులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారం క్రమంగా కోలుకొని లాభాలను ఆర్జించడం ప్రారంభిస్తారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. కార్యాలయంలో అనుకూలమైన మార్పులు సంభవించవచ్చు. పదోన్నతి లభించవచ్చు. రాజకీయ, కళాకారులకు గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. స్త్రీలకు మనశాంతి దక్కుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం శ్రేయస్కరం.
మీనరాశి (Pisces Weekly Horoscopes) : కొన్ని వివాదాలు పరిష్కరించబడుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలను అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శత్రువులు సైతం మిత్రులవుతారు. స్థిరాస్తి కొనుగోలులో అడ్డంకులు తొలగిపోతాయి. వాహన యోగం కలుగుతుంది. తగినంత డబ్బు చేతికి అందుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. బంధువులు మరియు పెద్దలు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తారు. భాగస్వాములతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న స్థాన చలనం, పదోన్నతి దక్కువచ్చు. రాజకీయ, కళాకారులకు నూతనోత్తేజం. స్త్రీలకు ధనవృద్ధి. కనక దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
Read more : పుట్టినతేది బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.