Good Friday 2024 Wishes in Telugu and Good Friday Meaning : ప్రపంచ జనాభాలో క్రిస్టియన్లదే మెజార్టీగా కొనసాగుతోంది. వీరిలోనూ అనేక తెగలున్నాయి. క్రిస్టియన్స్ మెజార్టీ ఉన్నప్పటికీ వీరి పండుగలు సంవత్సరంలో కొన్ని మాత్రమే ఉంటాయి. క్రిస్టియన్లకు అతిపెద్ద పండుగు క్రిస్మస్. క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటారు. డిసెంబర్ మాసమంతా క్రిస్మస్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆహ్లాదంగా జరుతుంటాయి.
క్రిస్టియన్లు మరో పెద్ద పండుగ గుడ్ ఫ్రైడే. ప్రతి సంవత్సరంలో గుడ్ ఫ్రైడేఅనేది మారుతూ ఉంటుంది. క్రీస్తు(జీసస్)ను శిలువ వేసిన రోజున గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని బ్లాక్ ఫ్రైడ్ అని కూడా పిలుస్తారు. దేవుడు తమ పాపాలను రక్తంతో కడిగేశారు అనే ఉద్దేశ్యంతో గుడ్ ఫ్రైడేను క్రిస్టియన్లు జరుపుకుంటారు. దీనిని హోలీ ఫ్రైడే (Holy Friday) లేదా ఈస్టర్ ఫ్రైడే (Easter Friday)అని కూడా పిలుస్తారు.
గుడ్ ఫ్రైడే (Good Friday 2024) అనేది నిజానికి ఒక సంతాప దినం..
నిజానికి గుడ్ ఫ్రైడే అనేది పేరుకు మాత్రమే గుడ్ కానీ ఇది ఒక సంతాప దినం. అందుకే మీరు మీ క్రిస్టియన్ స్నేహితులకు విషెస్ చెప్పేటప్పుడు హ్యపీ(గుడ్) అనే పదం వాడకోవడం మంచిది. ఎందుకు ఈరోజునున క్రిస్టియన్లు వేదనతో జరుపుకుంటారు. దేవుడి వల్ల తమ పాపాలు తొలగిపోయాయి అనే గుర్తుగా మాత్రమే గుడ్ అనే పదాన్ని చేర్చారు. అంతే తప్ప నిజానికి ఈ రోజును క్రిస్టియన్లు సంతాప దినంగా పాటిస్తారు.
యేసు త్యాగం మరియు ప్రపంచ పాపాలకు ఆయన చెల్లించిన మూల్యాన్ని ఈరోజు జరుపుకుంటారు. అంతిమ త్యాగం, షరతులు లేని ప్రేమకు గుడ్ ఫ్రైడే ఒక ఉదాహరణగా నిలుస్తోంది. క్రిస్టియన్లు ఈరోజు ఉపవాసం పాటిస్తారు. అలాగే సంతాపాన్ని పాటించడానికి చర్చిలను సందర్శిస్తారు. యేసు సిలువ వేయబడిన త్యాగాల కోసం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు.
ఈస్టర్ (Easter 2024) పండుగ ఏ రోజు వచ్చిందంటే..
ఇక గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 31, 2024న ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. ప్రారంభంలో ఈ రోజును ఈస్టర్ సండే (When Easter Sunday 2024 )అని పిలిచేవారు. దీనిని ఎల్లప్పుడూ ఆదివారం ఎందుకు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఎల్లప్పుడు మీపై జీసస్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
గమనిక : ఈ సమాచారం మత విశ్వాసాలు, ఇంటర్నెట్లో దొరికి సమాచారం మేరకు అందించడం జరుగుతుంది. వీటిని Astrologytelugu.com ధృవీకరించడం లేదు.
Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.
ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ప్లీజ్ డోంట్ అబ్యూస్ వర్డ్స్. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు దీనిని షేర్ చేయండి. ధన్యవాదాలు.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.